గాంధీ భవన్ లో అధ్యక్ష ఎన్నిక సందడి, హడావిడి చేసిన నాయకులు *National | Telugu OneIndia

2022-10-17 2

Congress leaders Ponnala Lakshmaiah and Damodara Rajanarsimha seniors protest at Gandhi Bhavan | తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొని ఉన్న అంతర్గత పోరు తాజాగా జరుగుతున్న ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికల సందర్భంగా బయటపడింది. హైదరాబాద్‌లోని గాంధీభవన్ లో ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోమవారం ఎన్నికలు జరిగాయి . ఈ సందర్భంగా ఓటరు జాబితాలోని పేర్లు మార్చాలంటూ పొన్నాల లక్ష్మయ్య ఆందోళనకు దిగారు. రాత్రికి రాత్రి తన పేరు మార్చేశారని పొన్నాల లక్ష్యయ్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

#CongressPresidentialElections
#ponnalalakshmaiah
#DamodaraRajanarsimha
#gandhibhavan
#Congress
#Telangana
#AICC
#GandhiBhavan